Welcome to Students Help

We hope you enjoy your visit here. Please join or login if you have joined before.

Welcome to Students Help
A innovative Students Help Line!
Administrator - Andhra Pradesh - India

నమస్కారం.. విద్య యొక్క విలువ రహస్యమైనది. విద్య బంధువు, స్నేహితుడు, విద్య గుప్త ధనం లాంటిది. మనిషి అనేవాడికి అక్షరం విలువ తెలియాలి ఎందుకంటె అక్షరాన్ని మనం రక్షిస్తె అది మన తర తరాలని రక్షిస్తుంది… ఇటువంటి విలువైన విషయాన్ని విద్యార్థికి తెలియజేయటానికి, సహకరించటానికి  Students Help రూపొందించాం

ఈ వెబ్సైట్ లొ ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఒక విభాగం, ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఒక విభాగం,  గ్రూప్ విద్యార్థులకు ఒక విభాగం ఏర్పాటు చేశాం.  ప్రతి విభాగం లో నేటి విద్యా విధానానికి అనుగుణం గా ఇంజనీరింగ్, వైద్య విద్య, వివిధ రకాల ఉన్నత ఉద్యోగాలకు కావలసిన విద్యా విషయాలను వీడియోలు చేర్చాం.  వాటి ద్వారా విద్యార్థులు సులభంగా విద్యను అభ్యసించవచ్చు.

నేటి కాలం లో విద్యార్జన చాలా ఖరీదైపోయింది.   ఈ  పరిస్థితులను విద్యార్థి అధిగమించటానికి మేము ఈ వెబ్సైట్ ని ఏర్పాటు చేసాం.  ప్రసిద్ధి చెందిన విద్యావేత్తలతో విద్యార్థులకు అవసరమైన నాణ్యమైన వీడియోలను రూపొందించి అందిస్తాం.

ప్రతి విద్యార్థి తన చేతిలో ఉన్న సెలఫొన్ సాధనం తొ వెబ్సైట్ లొ రిజిష్టర్ చేసుకొని లాగిన్ అయి తనకు కావలసిన విభాగం లో ఉన్న విడియో ద్వారా విద్యను అభ్యసింఛే సదిపాయం కల్పించాం.

మేం వెబ్సైట్ లో చేర్చిన ప్రతి వీడియో రిజిష్టర్ చేసుకున్న ప్రతి విద్యార్థికి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అందుతుంది.   విద్యార్థి  వెబ్సైట్ లో నెల నెల, లేదా సంవత్సరానికి ఒకసారి సభ్యుడిగా చేరవచ్చు.

ఈ వెబ్సైట్ ద్వారా విద్యను అభ్యసిస్తున్న  ప్రతి విద్యార్థికి సహకరించటానికి నిర్వాహకులు, సూపర్ వైజర్స్, గైడెన్హ్స్ ఫేకల్టి అందుబాటులో ఉంటారు. మెయిల్, మెసేజ్ ద్వారా కూడా సంప్రదించవచ్చు.

పది రూపాయలు చెల్లించి మీరు ఇంజనీర్ , డాక్టర్ , ఉన్నత ఉద్యోగి కావాలనే కలను  Students Help వెబ్సైట్ నిజం చేసుకోండి.

नमस्कार .. शिक्षा का मूल्य एक रहस्य है। शिक्षा रिश्तेदार, दोस्त की तरह है, शिक्षा छिपे हुए पैसे की तरह है। मनुष्य को पत्र के मूल्य को जानने की जरूरत है क्योंकि अगर हम पत्र की रक्षा करेंगे तो यह हमारी पीढ़ियों की रक्षा करेगा … Students Help ऐसी मूल्यवान सामग्री के साथ छात्र को सूचित करने और मदद करने के लिए बनाया गया था।

हमने इस वेबसाइट पर छठी से दसवीं कक्षा के लिए एक अनुभाग, इंटरमीडिएट के छात्रों के लिए एक अनुभाग और समूह के छात्रों के लिए एक अनुभाग स्थापित किया है। प्रत्येक खंड में आज की शिक्षा प्रणाली के अनुरूप इंजीनियरिंग, चिकित्सा शिक्षा और विभिन्न शैक्षणिक गतिविधियों पर वीडियो शामिल हैं। इनके माध्यम से छात्र आसानी से शिक्षा ग्रहण कर सकते हैं।

आज की दुनिया में शिक्षा बहुत महंगी हो गई है। हमने छात्रों को इन स्थितियों से उबरने में मदद करने के लिए इस वेबसाइट की स्थापना की है। हम प्रसिद्ध शिक्षकों के साथ गुणवत्तापूर्ण वीडियो बनाते हैं और प्रदान करते हैं जिनकी छात्रों को आवश्यकता होती है।

प्रत्येक छात्र अपने हाथ में सेल फोन के साथ वेबसाइट पर पंजीकरण करता है और अपनी पसंद के अनुभाग में वीडियो के माध्यम से अध्ययन करने के लिए लॉग इन करता है।

प्रत्येक छात्र जो हमारे द्वारा हमारी वेबसाइट पर पोस्ट किए जाने वाले प्रत्येक वीडियो को पंजीकृत करता है, उसे समय-समय पर एक सूचना प्राप्त होगी। छात्र महीने दर महीने या साल में एक बार सदस्य के रूप में वेबसाइट से जुड़ सकता है।

इस वेबसाइट के माध्यम से शिक्षा प्राप्त करने वाले प्रत्येक छात्र की सहायता के लिए प्रशासकों, पर्यवेक्षकों और मार्गदर्शन के संकाय उपलब्ध हैं। आप हमें मेल या मैसेज से भी संपर्क कर सकते हैं।

Students Help वेबसाइट पर दस रुपये देकर इंजीनियर, डॉक्टर, शीर्ष कर्मचारी बनने के अपने सपने को साकार करें।

Hello! .. The value of education is a mystery. Education is like relative, friend, education is like hidden money. Man needs to know the value of the letter because if we protect the letter it will protect our generations …
Students Help  is designed to inform and collaborate with the student on such valuable content.
We have set up a section on this website from sixth grade to tenth grade, a section for intermediate students and a section for group students..
In each section, videos are included on engineering, medical education, and various academic pursuits in line with today's education system . Students can easily pursue education through them. Education has become very expensive in today's world. We have set up this website to help the student overcome these situations. We create and provide quality videos that students need with renowned educators.
Each student registers on the website with the cell phone in his hand and logs in to study through the video in the section of his choice.
Every student who registers every video we post on our website will receive a notification from time to time. The student can join the website as a member month by month, or once a year.
Faculty of Administrators, Supervisors and Guidance are available to assist every student pursuing education through this website. You can also contact us by mail or message.

Make your dream of becoming an engineer, doctor, top employee, by paying ten rupees come true on the website Students Help.


 Edit

Download of the week

Nothing has been chosen for this award yet

How is this Site "Students helpline"  We are Launching on 22.08.2021 : Please Poll your Answer !

News

Students Help

  • Posted 28th July 2021, 7:12 pm
  • By admin

Welcome to Students HelpLine

An Innovative Students Helpline Technology

Launched on 22.08.2021 "Sravana Pournami"

Random quote

"The true measure of a man is how he treats someone who can do him absolutely no good", Samuel Johnson